Actress Rashmika Mandanna Drop Outs From Kannada Movie

Actress Rashmika Mandanna Drop Outs From Kannada Movie

Kannada Actress Rashmika Mandanna walked out from the Kannada movie of vritra. 'Vrithra' first look also released. the movie directed by r Gautham Iyer.br #RashmikaMandanna br #vritrabr #rGauthamIyer br #rakshitshettybr #gautamiyerbr br వరుస సినిమాలు, విజయాలతో పరుగులు పెడుతున్న రష్మిక మందన్న కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన నిర్ణయాలను చకచకగా తీసేసుకొంటున్నారు. కెరీర్ కోసం రక్షిత్‌శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కన్నడ చిత్రం నుంచి ఆమె తప్పుకొన్న వార్తలు రావడంతో ఆ విషయాన్ని రష్మిక ధృవీకరించారు. ఆమె ఏమన్నారంటే..


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-09-17

Duration: 01:14

Your Page Title