Asia Cup 2018 : Mushfiqur Rahim Joins Virat Kohli, Younis Khan In List

Asia Cup 2018 : Mushfiqur Rahim Joins Virat Kohli, Younis Khan In List

Mushfiqur Rahim played a whirlwind knock of 144 off 150 balls to dig Bangladesh out of a precarious position in the Asia Cup 2018 tournament opener against Sri Lanka on Saturday at the Dubai International Cricket Stadium, Dubai. br #AsiaCup2018 br #MushfiqurRahim br #Bangladesh br #ViratKohli br #YounisKhan br br br బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లా క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ 150 బంతుల్లో 144 పరుగులు సాధించాడు. br ఫలితంగా ఆసియా కప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ (144 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


User: Oneindia Telugu

Views: 19

Uploaded: 2018-09-17

Duration: 01:43

Your Page Title