జేసీ బ్రదర్స్‌కి చంద్రబాబు ప్రోత్సాహం: తాడిపత్రి ఘటనపై జగన్, భక్తులకు భరోసా

జేసీ బ్రదర్స్‌కి చంద్రబాబు ప్రోత్సాహం: తాడిపత్రి ఘటనపై జగన్, భక్తులకు భరోసా

YSRCP president and opposition leader YS Jagan Mohan Reddy on Monday shouted at Andhra Pradesh CM Chandrababu Naidu for Tadipatri riots. br #YSRCPpresident br #YSJaganMohanReddy br #AndhraPradeshCM br #ChandrababuNaidu br #jaganmohanreddy br br శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లా టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


User: Oneindia Telugu

Views: 359

Uploaded: 2018-09-17

Duration: 01:45

Your Page Title