Heroine Rashmika Mandanna Tweets About Her Decision

Heroine Rashmika Mandanna Tweets About Her Decision

Rashmika Mandanna open letter about trolling on her in social media. She gives clarity about Kannada films.Kannada Actress Rashmika Mandanna walked out from the Kannada movie of vritra. 'Vrithra' first look also released. the movie directed by r Gautham Iyer.br #RashmikaMandanna br #vritrabr #geethagovindambr #tollywoodbr #Kannada br #rGauthamIyerbr br రష్మిక మందన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో, గీత గోవిందం చిత్రాల తరువాత రష్మిక స్థాయి మారిపోయింది. ఛలో చిత్రం రష్మికనిటాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తే, గీత గోవిందం చిత్రం రష్మికని క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది. ఆ చిత్రంలో చలాకి యువతిగా రష్మిక నటనకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ అందుకుంటున్న సమయంలో రష్మిక వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. తన మాజీ ప్రియుడు రక్షిత్ నుంచి నిశ్చితార్థం జరిగాక రష్మిక విడిపోయింది. ఈ వార్త తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది.


User: Filmibeat Telugu

Views: 719

Uploaded: 2018-09-18

Duration: 01:57

Your Page Title