Asia Cup 2018: Ind-Pak Match | Pak Won the Toss Chooses To Bat

Asia Cup 2018: Ind-Pak Match | Pak Won the Toss Chooses To Bat

Pak captain Sarfraz Ahmed said he is concerned at the wicket-less spell of his strike bowler Mohammad Amir, as his side geared up to take on arch-rivals India in the Asia Cup. Left-arm pacer Amir has not been amongst the wickets in recent times and his skipper was asked about it in the pre-match press conference. br #rohitsharma br #indvspak br #india br #cricket br #teamindia br #SarfrazAhmed br br మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరుతో ఇండియాపై ఒత్తిడి తెస్తామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పాడు. అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్ కాస్త స్లోగా ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇండియా, పాకిస్థాన్ తలపడటం ఇదే తొలిసారి.


User: Oneindia Telugu

Views: 556

Uploaded: 2018-09-19

Duration: 01:53

Your Page Title