Vijay Deverakonda Gets Rumors With A Belgium Girl

Vijay Deverakonda Gets Rumors With A Belgium Girl

Vijay Deverakonda and rumoured girlfriend's intimate photos . She is Virginie from Belgium.Vijay Devarakonda's intimacy photos with anonymous girl Viral in the media. Reports suggest that Photos are related to a Photo before Arjun Reddy. After Geeta Govindam, Now he is working with NOTA and Dear Comredebr #VijayDeverakondabr #NOTAbr #DearComredebr #virginiebr #geethagovindambr #Belgiumbr br br విజయ్ దేవర కొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. సినిమా సినిమాకి విజయ్ దేవరకొండ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల గీత గోవిందం చిత్రంతో మరో మారు మాయ చేసిన విజయ్ కొండ త్వరలో నోటా చిత్రంతో రాబోతున్నాడు. గీత గోవిందం చిత్రం స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టింది. విజయ్ దేవకొండ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


User: Filmibeat Telugu

Views: 11

Uploaded: 2018-09-19

Duration: 01:57

Your Page Title