Asia Cup 2018 : VVS Laxman And Veerendra Sehwag Tweeted On Yesterday's Ind vs Pak Match | Oneindia

Asia Cup 2018 : VVS Laxman And Veerendra Sehwag Tweeted On Yesterday's Ind vs Pak Match | Oneindia

India ticked all boxes as they clinically decimated by eight wickets in a lopsided Asia Cup group league encounter Wednesday (September 19). vvs laxman and veerendra sehwag tweeted on yesterday's ind vs pak match. br #asiacup2018 br #teamindia br #indvspak br #ShikharDhawan br #ShoaibMalik br br ఆసియా కప్‌లో భాగంగా జరిగిన వన్డేలో పాకిస్థాన్‌పై భారత్ సునాయాసంగా విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ .. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. టీమిండియాను కెప్టెన్ రోహిత్ సమర్థంగా నడిపించారని ట్వీట్ చేశారు. విపరీతమైన వేడిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గడం గొప్పవిషయమని లక్ష్మణ్ తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 115

Uploaded: 2018-09-20

Duration: 01:21

Your Page Title