ASIA CUP 2018 : It Must Be A Special Day For Afghanistan

ASIA CUP 2018 : It Must Be A Special Day For Afghanistan

Afghanistan pulled off a thrilling tie against India in a Super Four match of the Asia Cup here on Tuesday, a fair result capping off their remarkable campaign in the competition. br #indiavsafghanistan br #msdhoni br #mohammadshahzad br #asiacup2018 br #india br #asiacup br #dhoni br #dhavan br #rohitsharma br br br టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను ఓటిమి అంచుల వరకూ తీసుకెళ్లిన అఫ్గనిస్తాన్ చేజాతులారా కాస్తలో ఫలితంలో అజమాయిషీ చూపించలేకపోయింది. మ్యాచ్ ముందు సునాయాస విజయాన్ని అందుకోవచ్చనే ఉద్దేశ్యంతో టీమిండియా జట్టులో మార్పులు చేసి ఓపెనర్లిద్దరినీ పక్కన పెట్టింది. ధోనీని తాత్కాలిక కెప్టెన్‌గా నిలబెట్టి 200వన్డే ఆడాలని సూచించింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన ఇరు జట్లు హోరాహోరీ సమరంలో పోరాడాయి.


User: Oneindia Telugu

Views: 273

Uploaded: 2018-09-26

Duration: 01:59