Asia Cup 2018 : MS Dhoni Should Play Domestic Cricket Says Sunil Gavaskar

Asia Cup 2018 : MS Dhoni Should Play Domestic Cricket Says Sunil Gavaskar

Former India captain Mahendra Singh Dhoni has not much success in the Asia Cup, with scores of 8, 33, and 0 in the three matches. With youngsters like Rishabh Pant waiting in the wings to take the wicketkeeper-batsman slot in the Indian ODI and T20 teams, Dhoni will have to start contributing more with the bat. br #indiavsbangladesh br #indiavspak br #msdhoni br #asiacup2018 br #dhoni br #dhavan br #rohitsharma br br టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు చెప్పి పరిమిత ఓవర్ల సిరీస్‌లలో రాణిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పుడు అతణ్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి దేశీవాలీ క్రికెట్‌లో ఆడాలంటూ సూచిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాలో భాగమైన ధోనీ జట్టును నడిపిస్తున్న తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌కు అండగా ఉంటున్నాడు.


User: Oneindia Telugu

Views: 310

Uploaded: 2018-09-29

Duration: 01:46

Your Page Title