Sri Reddy Serious Comments On Amitabh Bachchan And Aamir Khan

Sri Reddy Serious Comments On Amitabh Bachchan And Aamir Khan

SriReddy serious comments on Amitabh Bachchan and Aamir Khan. TanuShree Dutta issue became more heat nowbr #SriReddybr #TanuShreeDuttabr #AmitabhBachchanbr #AamirKhanbr #tollywoodbr br br శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్స్ తాజాగా బాలీవుడ్ ని కూడా తాకాయి. ఏకంగా అమితాబ్, అమిర్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ పైనే శ్రీరెడ్డి విరుచుకుపడింది. తనుశ్రీ దత్త, నానా పాటేకర్ విషయంలో బాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తనుశ్రీ దత్తపై లైంగిక వేధింపుల గురించి అమితాబ్, అమిర్ ఖాన్ స్పందించిన తీరు షాకింగ్ గా ఉందని తెలిపింది.


User: Filmibeat Telugu

Views: 1.3K

Uploaded: 2018-10-04

Duration: 01:19

Your Page Title