India vs West Indies 2018 : Prithvi Shaw Showed Maturity Says Dillip Vengsarkar

By : Oneindia Telugu

Published On: 2018-10-06

138 Views

01:20

We know that he (Prithvi Shaw) likes to play his shots. But today, the manner in which he selected his strokes was very impressive. What Prithvi showed was pure cricketing maturity, something rare for an 18-year-old," said Dilip Vengsarkar.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించిన పృథ్వీషాపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అంతగా అనుభవం లేకపోయినా.. పృథ్వీషా తొలి మ్యాచ్‌లో మంచి పరిణతి కనబరిచాడని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు. తన అరంగేట్ర టెస్టులోనే పృథ్వీ షా సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Trending Videos - 24 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 24, 2024