Delhi Boys Badoni And Tyagi Star In India's U-19 Asia Cup Triumph

Delhi Boys Badoni And Tyagi Star In India's U-19 Asia Cup Triumph

India's U-19 team Sunday followed the footsteps of their seniors to win the U-19 Asia Cup title with a crushing 144-run win against Sri Lanka in the final with Delhi boys Ayush Badoni and Harsh Tyagi playing prominent roles. br #india-s-u-19 br #juniour asia cup br #Tyagi br #IndiavsWestIndies2018 br #westindiesinindia2018 br #westindies br #teamindia br br కిందటి నెలలో టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆఖరి బంతి వరకు పోరాడి భారత్ గెలిచింది. అయితే జూనియర్ టీమిండియా కూడా సీనియర్ జట్టు బాటలోనే నడిచింది. కానీ ఫైనల్‌లో భారీ విజయంతో ఆసియా కప్పును సొంతం చేసుకుంది. బంగ్లాపై మన సీనియర్ బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడి ఆడితే.. శ్రీలంకపై జూనియర్లు మాత్రం చెలరేగిపోయారు.


User: Oneindia Telugu

Views: 76

Uploaded: 2018-10-08

Duration: 02:01

Your Page Title