Pawan Kalyan Super Hit Movie Title For Ram Charan's Movie

Pawan Kalyan Super Hit Movie Title For Ram Charan's Movie

Pawan Kalyan super hit movie title for Ram Charan. Boyapati Srinu directing this movie.br #PawanKalyanbr #RamCharanbr #BoyapatiSrinubr #chiranjeevibr #tollywoodbr br మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ యాక్షన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బోయపాటి శ్రీను ఇంత వరకు టైటిల్ కూడా ప్రకటించకపోవడంతో, ఫాన్స్ ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాంచరణ్ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-10-08

Duration: 01:27

Your Page Title