Simbu Gets Final Alerts From Court

Simbu Gets Final Alerts From Court

Simbu gets final Alerts from court to pay back large amount or lose property. simbu busy with Atharintiki Daredi Tamil remake.br #Simbubr #AtharintikiDaredibr #aravindasamethabr #pawankalyanbr #kollywoodbr #tollywoodbr br br తమిళ హీరో శింబుకు వివాదాలు కొత్త కాదు. శింబుకు తమిళనాడు వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. కెరీర్ ఆరంభం నుంచి శింబు తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. తాజగా శింబు మెడకు మరో వివాదం చిక్కుకుంది. కోర్టు నుంచి శింబుకు తుది ఆదేశాలు అందాయి. స్పందించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించడం గమనార్హం. గతంలో శింబు ఓ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ వ్యవహారమే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.


User: Filmibeat Telugu

Views: 637

Uploaded: 2018-10-11

Duration: 01:38

Your Page Title