India vs West Indies 2018 : Yuvraj Singh Hopes To Play the 2019 World Cup

India vs West Indies 2018 : Yuvraj Singh Hopes To Play the 2019 World Cup

revealed that he still hopes of being a part of the 2019 World Cup team.The southpaw was instrumental in India winning the 2007 T20 World Cup and was also the player of the series in the 2011 World Cup which India won beating Sri Lanka in the Final. br #IndiavsWestIndies2018 br #dhoni br #viratkohli br #yuvarajsingh br #prithvishaw br #kuldeepyadav br #cricket br br ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో ఆడటమే తన తదుపరి లక్ష్యమని భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. గత ఏడాదికాలంగా పేలవ ఫామ్‌, ఫిట్‌నెస్‌లేమి కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ ‘విజయ్ హజారే ట్రోఫీ’లో ఆడుతున్నాడు. అయితే.. ఈ టోర్నీలోనూ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన యువీ పేలవంగా 264 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో.. టీమిండియాలోకి అతని పునరాగమనం మరింత కష్టమైపోయింది. భారత జట్టు మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌ల మధ్య ఇప్పటికే తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 354

Uploaded: 2018-10-11

Duration: 01:25

Your Page Title