MS Dhoni's Daughter Ziva Dhoni Pulls Off A Perfect plank In First Attempt

MS Dhoni's Daughter Ziva Dhoni Pulls Off A Perfect plank In First Attempt

MS Dhoni is one of the most popular cricketers in the country and enjoys a massive fan base wherever he plays. And just like her father, Dhoni's daughter Ziva is also popular among fans. The 3-year-old, who is often seen cheering for her father and his team from the stands during matches, was seen doing planks for the first time. Dhoni's wife Sakshi shared the video on Instagram of Ziva doing planks, which went viral instantly. br #virat kohli br #indiavswestindies2018 br #prithvishaw br #rajkot br #westindies br #klrahul br #kohli br br క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ. హెలికాఫ్టర్ షార్టలతో బౌలర్లపై విరుచుకుపడే ఈ మాజీ కెప్టెన్... కొన్నాళ్ల కిందటే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ... క్రీజులో అనధికారిక కెప్టెన్‌గానే వ్యవహారిస్తుంటాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్న మహేంద్రసింగ్ ధోనీ... ‘కెప్టెన్ కూల్‌‌’ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. జట్టు విజయం గురించి అనుక్షణం ఆలోచించే మహేంద్రుడు... ఇంటికెళితే మాత్రం అవన్నీ మరిచిపోయే గారాల కూతురు జివాతో చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-10-17

Duration: 01:33

Your Page Title