India vs West Indies,1st ODI:Is Rohit Sharma A Better Batsman Than Kohli Harbhajan Gives His Verdict

India vs West Indies,1st ODI:Is Rohit Sharma A Better Batsman Than Kohli Harbhajan Gives His Verdict

Kohli, we all know, breaks records with almost every knock of his, but even Rohit has had a great year in the coloured jersey for the Men in Blue. Seeing the two batsmen's heroics, senior Indian cricketer Harbhajan Singh has highlighted what differentiates the two classy batsmen. br #viratkohli br #dhoni br #IndiavsWestIndies2018 br #prithvishaw br #rajkot br #westindies br #klrahul br #kohli br br br భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (140: 107 బంతుల్లో 21x4, 2x6) - రోహిత్ శర్మ (152 నాటౌట్: 117 బంతుల్లో 15x4, 8x6) జోడి రెండో వికెట్‌కి అభేద్యంగా 246 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని.. 42.1 ఓవర్లలోనే భారత్ జట్టు ఛేదించిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో ఏ వికెట్‌కైనా భారత్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. వన్డే‌లో ఇద్దరి బ్యాటింగ్‌ను చూశారు కదా..? ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్..? అని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు.


User: Oneindia Telugu

Views: 81

Uploaded: 2018-10-24

Duration: 01:25

Your Page Title