Telangana Elections 2018 : మహాకూటమిలో పూర్తైన సీట్ల పంపిణీ..!

Telangana Elections 2018 : మహాకూటమిలో పూర్తైన సీట్ల పంపిణీ..!

Assembly elections are scheduled to be held in Telangana on December 7. “We are working out the matrix right now on how to control social media (content violative of MCC)… we will put some key words which indicate violation of MCC… an appeal or an offer of money with catch phrases. we will scan through various websites, the CEO said. br #TelanganaElections2018 br #TelanganaCM br #KCR br #TRS br #KTR br #Congress br #tdp br #rahul br #chandrababu br #telangana br br ఎట్టకేలకు మహాకూటమిలో సీట్ల పంపిణీ పూర్తయ్యింది. సీట్లు కాదు పొత్తు ముఖ్యమని చంద్రబాబు చెప్పడం... భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరుస్తూ పొత్తు ఉండేల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేయడంతో గెలుపే ప్రాతిపదికగా పొత్తు చర్చలు . సీట్ల పంపిణీ ఖరారయ్యాయి. మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయనుంది. తెలుగుదేశం 15 స్థానాల్లో, టీజేఎస్‌ 10 చోట్ల, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగుతాయి. అంతేకాదు.. ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటిస్తారు.


User: Oneindia Telugu

Views: 279

Uploaded: 2018-10-24

Duration: 01:18