jr NTR & Rajini Kanth Competes For Same Movie

jr NTR & Rajini Kanth Competes For Same Movie

TR and Rajinikanth to give voice over to Odiyan movie. Super star Mohanlal played lead role in this moviebr #mohanlalbr #rajinikanth br #Superstarbr br యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం రూపంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. అరవింద సమేత చిత్రం 150 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ ఒక సినీ హీరోగా ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. నటన, నాట్యం, డైలాగ్ డెలివరీలో యంగ్ టైగర్ కు తిరుగులేదు. ఎన్టీఆర్ వాయిస్ గంభీరంగా ఉంటుంది. అందుకే మాస్ డైలాగ్స్ బాగా పేలుతాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.


User: Filmibeat Telugu

Views: 657

Uploaded: 2018-10-26

Duration: 01:12

Your Page Title