India Vs West Indies 2018, 3rd ODI :Jadhav Placed For The 4th And 5th ODI Against Windies

India Vs West Indies 2018, 3rd ODI :Jadhav Placed For The 4th And 5th ODI Against Windies

I don’t know what the plan is now that I am not there in the team. Probably, I will be playing the Ranji Trophy,” said the 33-year-old from Pune.Finally Jadhav Placed For The 4th And 5th ODI Against Windies. br #IndiaVsWestIndies2018 br #3rdODI br #Dhoni br #viratkohli br #kedarjadav br #rohithsharma br #shikardhavan br #umeshyadav br #pune br br వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం తనని భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై కేదార్ జాదవ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ సూచించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. జాదవ్‌ను 4, 5 వన్డేలకు ఎంపిక చేసిన బృందంలో తాజాగా చోటు కల్పించారు. ఈ మేరకు సవరణ అంటూ జాదవ్‌కు చివరి రెండు వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు వన్డే సిరీస్ తర్వాత జరగనున్న టీ20 సిరీస్ నుంచి రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.


User: Oneindia Telugu

Views: 164

Uploaded: 2018-10-27

Duration: 01:52

Your Page Title