జగన్ దాడితో మాకేం సంబంధం : చంద్రబాబు

జగన్ దాడితో మాకేం సంబంధం : చంద్రబాబు

Andhra Pradesh Chief Minister Chandrababu has questioned Opposition parties about on Jagan incident. br #ys Jagan br #YSRCP br #Chandrababu br #modi br #AndhraPradesh br #telangana br br br విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి గురించి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌పై ఆయన అభిమాని దాడిని రాష్ట్రప్రభుత్వానికి ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో సోమవారం సీఎం చంద్రబాబు నీరు -ప్రగతిపై టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరామని, రాష్ట్రాభివృద్ధి జరగలేదు కాబట్టే బయటకు వచ్చామని చెప్పారు. అధికారం అంటే రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయని అన్నారు.


User: Oneindia Telugu

Views: 647

Uploaded: 2018-10-29

Duration: 01:21