India Vs West Indies 2018, 4th ODI : I Knew The Runs Would Come Once I Got Set Says Rohit Sharma

India Vs West Indies 2018, 4th ODI : I Knew The Runs Would Come Once I Got Set Says Rohit Sharma

Rohit Sharma failed to get a double century on Monday as he was out for 162 at the Brabourne Stadium in the fourth ODI against West Indies but he made sure he entertained the home crowd. br #IndiaVsWestIndies2018 br #4thODI br #Dhoni br #viratkohli br #kedarjadav br #rohithsharma br #shikardhavan br #umeshyadav br br ముంబైలోని బబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కాసేపు క్రీజులో నిలిస్తే చాలని తాను అనుకున్నట్లు భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరాడు.


User: Oneindia Telugu

Views: 123

Uploaded: 2018-10-30

Duration: 02:03

Your Page Title