India Vs West Indies 2018, 4th ODI : Isn’t Surprised By MS Dhoni’s Axing From T20Is Says Ganguly

India Vs West Indies 2018, 4th ODI : Isn’t Surprised By MS Dhoni’s Axing From T20Is Says Ganguly

MS Dhoni, India’s wicketkeeper-batsman is in the middle of a rough patch. Albeit he has been impressive behind the stumps and as a mentor, his batting has been way below-par and has sometimes turned detrimental to his team’s road to victory. Despite his poor form, the 37-year-old is expected to be a vital cog in India’s setup for the World Cup next year in England and Wales. br #IndiaVsWestIndies2018 br #4thODI br #Dhoni br #viratkohli br #kedarjadav br #rohithsharma br #shikardhavan br #umeshyadav br br టీ20ల్లో మహేంద్రసింగ్ ధోనీ సరిగా ఆడట్లేదు కాబట్టే.. జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. ధోనీ తప్పించి అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ధోనీ టీ20 కెరీర్‌ ఇక ముగిసిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం.. ధోనీకి విశ్రాంతినిచ్చామని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. .


User: Oneindia Telugu

Views: 288

Uploaded: 2018-10-31

Duration: 01:35

Your Page Title