Sourav Ganguly Writes To BCCI

By : Oneindia Telugu

Published On: 2018-10-31

219 Views

01:35

Former India captain Sourav Ganguly on Tuesday shot off a letter to the BCCI raising concerns over the manner in which the Supreme Court-appointed Committee of Administrators (CoA) is running cricket and Issues In the cricket board CEO Rahul Johri.
#indiavswestindies2018
#SouravGanguly
#BCCI
#ICC
#MSKprasad
#CoA
#RahulJohri

బీసీసీఐలో పరిపాలన సరిగా లేదని మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ మండిపడ్డాడు. అస్తవ్యస్త పాలన భారత క్రికెట్‌కే ప్రమాదకరంగా మారిందని అన్నాడు. బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రి లైంగిక వేధింపుల కేసులో బోర్డు వ్యవహార శైలిని అతడు తప్పు పట్టాడు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలకు గంగూలీ ఓ లేఖ రాశాడు.

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024