India Vs West Indies 2018, 5th ODI : Virat Kohli And Rohit Sharma Funny Moment | Oneindia Telugu

India Vs West Indies 2018, 5th ODI : Virat Kohli And Rohit Sharma Funny Moment | Oneindia Telugu

India Vs West Indies 5th ODI virat kohli and rohit sharma funny moment. br #IndiaVsWestIndies2018 br #5thODI br #Dhoni br #viratkohli br #kedarjadav br #rohithsharma br #shikardhavan br #bhumra br br భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురంలో జరిగిన ఐదో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 104 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టులో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5x4, 4x6) దూకుడుగా ఆడుతూ కనిపించాడు. కానీ.. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ థామస్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి విండీస్ వికెట్ కీపర్ షై హోప్ చేతుల్లో పడింది.


User: Oneindia Telugu

Views: 650

Uploaded: 2018-11-02

Duration: 01:04

Your Page Title