India Vs West Indies 2018, 5th ODI : Team India, Kohli Maintain Top Position In ICC Test Rankings

India Vs West Indies 2018, 5th ODI : Team India, Kohli Maintain Top Position In ICC Test Rankings

Virat Kohli and Indian cricket team both maintained their top positions in the latest ICC Test rankings published yesterday. br #IndiaVsWestIndies2018 br #5thODI br #Dhoni br #viratkohli br #kedarjadav br #rohithsharma br #shikardhavan br #bhumra br br br పడుతూ లేస్తూ ఉన్న టాప్ పొజిషన్‌ను కోహ్లీ సుస్థిరం చేసుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, వన్డే మ్యాచ్‌లు అతని కెరీర్‌కు ఎన్నో రికార్డులు తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో పరుగుల యంత్రం కోహ్లీ కూడా పరుగులు దండుకుని పదివేల పరుగుల క్లబ్‌లోనూ చేరుకున్నాడు. గురువారం వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలోనూ దుమ్ము దులిపేసిన కోహ్లీ.. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టాప్‌గా నిలిచాడు.


User: Oneindia Telugu

Views: 183

Uploaded: 2018-11-02

Duration: 01:23

Your Page Title