India Vs West Indies 2018,T20I : Brathwaite, Pollard Sweat It Out At Eden Gardens | Oneindia Telugu

India Vs West Indies 2018,T20I : Brathwaite, Pollard Sweat It Out At Eden Gardens | Oneindia Telugu

West Indies T20 International (T20I) captain Carlos Brathwaite and star batsman Kieron Pollard were among the seven players who sweated it out under floodlights at the Eden Gardens here on Thursday ahead of their first game against India three days later. br #IndiaVsWestIndies2018 br #T20I br #Dhoni br #viratkohli br #kedarjadav br #rohithsharma br #shikardhavan br #bhumra br br భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ల్లో విఫలమైన వెస్టిండీస్ జట్టు.. తమకి అచ్చొచ్చిన టీ20ల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్, వెస్టిండీస్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆ జట్టు హిట్టర్లు ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు.


User: Oneindia Telugu

Views: 343

Uploaded: 2018-11-03

Duration: 01:26

Your Page Title