Nandamuri Balakrishna Asks Mahesh To NTR Biopic

Nandamuri Balakrishna Asks Mahesh To NTR Biopic

Nandamuri Balakrishna phone call to super star Mahesh. Balayya wants Mahesh babu for Krishna role in NTR biopicbr #kalyanrambr #mokshagnabr #harikrishnabr #ntrbr #mahanayakudubr #chandrababubr br ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ మహేష్ ని నటింపజేసేందుకు చాలా రోజుల క్రితమే బాలయ్య ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రయత్నంలో మరో ముందడుగు పడ్డట్లు తెలుస్తోంది. మహేష్ ని ఎలాగైనా ఒప్పించాలని బాలయ్య డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మహేష్ నటిస్తే అంచనాలు మరో స్థాయికి చేరుతాయనేది వాస్తవం. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కూడా కీలకం అని బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


User: Filmibeat Telugu

Views: 1.5K

Uploaded: 2018-11-03

Duration: 01:26