Telangana Elections 2018 : తెరాస పై రేవంత్ రెడ్డి కామెంట్స్

By : Oneindia Telugu

Published On: 2018-11-03

434 Views

01:09

Telangana Congress Party working president Revanth Reddy and Congress Party senior Leader Jana Reddy met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu in Delhi.
#revanthreddy
#janareddy
#chandrababunaidu
#bjp
#congress

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ పార్టీ నాయకులను ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం కలిశారు. ఆయనను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిశారు. సీనియర్ నేత జానారెడ్డి, గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వంటి నేతలు ఏపీ సీఎంను కలిశారు.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024