India Vs West Indies T20I, 2018: Bhunveshwar Expected To Be Fit For Second T20I | Oneindia Telugu

India Vs West Indies T20I, 2018: Bhunveshwar Expected To Be Fit For Second T20I | Oneindia Telugu

India’s fast bowler Bhunveshwar Kumar pulled out of the first T20I against West Indies on Sunday. And is expected to be fit for the second T20I in Lucknow on November 6 BCCI media manager said. br #IndiaVsWestIndies2018 br #T20 br #BhuvneshwarKumar br #DineshKarthik br #RohitSharma br br br వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్ధమైన టీమిండియాకు మ్యాచ్ మొదలవకముందే పెద్ద సమస్య వచ్చి పడింది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్‌ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. ముందుగా తొలి 11 మందితో కూడిన ప్రకటించిన జట్టులో భువీ పేరు ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో అతని పేరును తప్పక తొలగించాల్సి వచ్చింది. కడుపునొప్పి సమస్యతో జట్టు బస చేసిన హోటల్‌ల్లోనే ఉండిపోవడంతో భువీని జట్టు నుంచి తప్పించినట్లు టీమిండియా మీడియా మేనేజర్ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 159

Uploaded: 2018-11-05

Duration: 01:01

Your Page Title