India vs West Indies 2nd T20I : Rohit Sharma 100 Wala | Oneindia Telugu

India vs West Indies 2nd T20I : Rohit Sharma 100 Wala | Oneindia Telugu

India beat West Indies by 71 runs to seal three-match series. Rohit Sharma smashed his fourth T20I century to power India to a commanding 1952. Rohit produced a master class act as he remained unbeaten on 111 off 61 balls. br #IndiaVsWestIndies2018 br #T20 br #RohitSharma br #RohitSharmaton br #RohitSharmacentury br br లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విజృంభించాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అజేయ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక వన్డే టెస్ట్సిరీస్‌ల్లో స్టిండిస్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌నూ అలవోకగా హస్తగతం చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 82

Uploaded: 2018-11-07

Duration: 01:27

Your Page Title