Telangana Elections 2018 : కేసీఆర్‌పై గెలిచి తెలంగాణ చరిత్రలో నిలుస్తా..! | Oneindia Telugu

Telangana Elections 2018 : కేసీఆర్‌పై గెలిచి తెలంగాణ చరిత్రలో నిలుస్తా..! | Oneindia Telugu

Congress Party leader Vanteru Pratap reddy said that he will create record by winning in Gajwel on KCR. br #Vanteru br #KCR br #trs br #Gajwel br #Congress br #telanganaelections2018 br br డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గెలిచి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతానని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పైన తనకు చాలా గౌరవం ఉందని, అయితే ఆయన పరిపాలనే అధ్వాన్నంగా ఉందని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 275

Uploaded: 2018-11-08

Duration: 01:26

Your Page Title