Telangana Elections 2018 : టీటీడీపీ నేతలతో చంద్రబాబు..!

Telangana Elections 2018 : టీటీడీపీ నేతలతో చంద్రబాబు..!

Andhra Pradesh chief minister Chandrababu Naidu on Thursday suggested Telangana TDP leaders that Don't demand more seats in Mahakutami. br #ChandrababuNaidu br #ttdp br #trs br #tdp br #congress br #Mahakutami br #telanganaelections2018 br br ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 466

Uploaded: 2018-11-08

Duration: 01:28

Your Page Title