Telangana Elections 2018 : జనగామ నుంచే కోదండరాం పోటీ ఎందుకు? | Oneindia Telugu

Telangana Elections 2018 : జనగామ నుంచే కోదండరాం పోటీ ఎందుకు? | Oneindia Telugu

Telangana Jana Samithi chief Kodandaram will contest from Janagam assemly constituency in Telangana elections. br #TelanganaElections2018 br #Kodandaram br #TelanganaJanaSamithi br #Janagamassemlyconstituency br br మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి (టీజేఎస్) 8 సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ పార్టీ అధ్యక్షులు కోదండరాం జనగామ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనగామ, మెదక్, మల్కాజిగిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలను ఈ పార్టీకి కేటాయించారని తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 474

Uploaded: 2018-11-09

Duration: 01:37

Your Page Title