India vs West Indies 2018 : Rohit Sharma Eyes Unique Record For Indians Across Formats | Oneindia

India vs West Indies 2018 : Rohit Sharma Eyes Unique Record For Indians Across Formats | Oneindia

The Mumbai batsman has 2203 runs to his name currently and needs to score 69 runs against the Windies in the last match of the series on Sunday at Chennai to get past Martin Guptill and become the leading run-getter in T20 internationals. br #IndiavsWestIndies2018 br #RohitSharma br #MartinGuptill br #viratkohli br #indvsaus2018 br br వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20తో రోహిత్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్‌నే టాప్. ఇప్పుడు రోహిత్‌ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. చెన్నై వేదికగా ఆదివారం విండీస్‌తో జరగనున్న ఆఖరి టీ20లో రోహిత్‌‌ మరో 69పరుగులు సాధిస్తే.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టిస్తాడు.


User: Oneindia Telugu

Views: 609

Uploaded: 2018-11-09

Duration: 01:41

Your Page Title