Telangana Elections 2018 : కాంగ్రెస్ గుర్తుపైనే కోదండరాం పార్టీ అభ్యర్థులు పోటీ..?| Oneindia Telugu

Telangana Elections 2018 : కాంగ్రెస్ గుర్తుపైనే కోదండరాం పార్టీ అభ్యర్థులు పోటీ..?| Oneindia Telugu

In a significant development, Telangana Jana Samiti candidates are likely to contest with the Congress’ election symbol of hand, instead of the match box, their own symbol.According to sources, leaders of the two parties met Central Election Commission officials in Delhi on Thursday and sought their opinion with regard to certain legal issues. br #mahakutami br #trs br #RevanthReddy br #tdp br #congress br #tjs br #telanganaelections2018 br br br తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళుతుండగా ప్రజాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంపకాలపైనే కాలయాపన చేస్తోంది. టీడీపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. కానీ ఆ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదు. దీంతో రిస్క్ చేయడం ఎందుకని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


User: Oneindia Telugu

Views: 554

Uploaded: 2018-11-10

Duration: 01:35

Your Page Title