Allu Arjun Again In Arya 2 Look

Allu Arjun Again In Arya 2 Look

Allu Arjun gets grand welcome at Cochin AirPort. Allu Arjun to attend Kerala Govt event NTBR Nehru Trophy Boat Racebr #AlluArjunbr #NehruTrophyBoatRacebr #Arya2br #Kerala br br స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తరువాత అభిమానులని నిరక్షణలో పెట్టాడు. ఇంతవరకు కొత్త చిత్రం ప్రకటించలేదు. కానీ బన్నీ తదుపరి చిత్రానికి సంబంధించిన పనులు లోలోపలే జరిగిపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బన్నీ నెక్స్ట్ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టారో కేరళలో కూడా అంతే స్టార్ డమ్ ఉంది. బన్నీ సినిమాలంటే కేరళ అభిమానులు పిచ్చెక్కిపోతారు. తాజాగా బన్నీ కేరళ పర్యటన కోసం వెళ్ళాడు.


User: Filmibeat Telugu

Views: 4

Uploaded: 2018-11-10

Duration: 01:12

Your Page Title