Vijay's Sarkar Enters Rs 200 Crore Club | Filmibeat Telugu

Vijay's Sarkar Enters Rs 200 Crore Club | Filmibeat Telugu

Sarkar has got mixed reviews and stands with a Rs 200 crore worldwide box-office collection after Day 6.br #Sarkar br #Vijaybr #AR Murugadossbr #Jayalalithaabr #Kollywoodbr br br తమిళ సూపర్‌స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఎన్ని వివాదాలు ఎదురైనా వాటిని అధిగమించుకొంటూ దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సర్కార్ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్‌ పార్టీని జరుపుకొన్నది.


User: Filmibeat Telugu

Views: 213

Uploaded: 2018-11-12

Duration: 01:17

Your Page Title