Telanagana Elections 2018 : టీఆర్ఎస్ నుంచి మరో 10 మంది అభ్యర్థుల ప్రకటన | Oneindia Telugu

Telanagana Elections 2018 : టీఆర్ఎస్ నుంచి మరో 10 మంది అభ్యర్థుల ప్రకటన | Oneindia Telugu

trs announced second list with 10 candidates. trs chief kcr declared 117 out of 119 till now.two more seats pending for review. kcr announced muslim candidate as charminar contestant to reveal on MIM which puts there candidate in rajendranagar. br #telanaganaelections2018 br #trs br #mallareddy br #kcr br #MIM br #ktr br br br టీఆర్ఎస్ టికెట్ల ఖరారు దాదాపు పూర్తయింది. అసెంబ్లీ రద్దు తర్వాత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తర్వాత మలక్ పేట, జహీరాబాద్ అభ్యర్థులను డిక్లేర్ చేశారు. తాజాగా బుధవారం రాత్రి మరో 10 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 117 స్థానాలను ప్రకటించినట్లైంది. మరో రెండు స్థానాలను పెండింగ్ లో ఉంచారు కేసీఆర్. ఒకటి, రెండు రోజుల్లో అవి కూడా తేల్చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింలకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించారు.


User: Oneindia Telugu

Views: 365

Uploaded: 2018-11-15

Duration: 02:46

Your Page Title