India vs Australia 2018-2019 : Rishabh Pant Is Ready For The Challenge | Oneindia Telugu

India vs Australia 2018-2019 : Rishabh Pant Is Ready For The Challenge | Oneindia Telugu

With the Australia series round the corner “Ravi Shastri is constantly in touch over the phone. He keeps talking to me about the conditions and how cricket is played in Australia. Pant said. br #IndiavsAustralia br #RishabhPant br #ViratKohli br #t20 br #dhoni br br అరంగ్రేటం మ్యాచ్ నుంచి దూకుడైన ఆటతో దూసుకెళ్లున్నాడు రిషబ్ పంత్. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దూకుడైన ఆటతీరును ప్రదర్శించి.. ఆడిన తొలి టెస్టులోనే వరుసగా 92, 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులోనూ సెంచరీ చేసి జట్టులో స్థానంపై ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. ఈ యువ క్రికెటర్‌కు ప్రశంసలతో పాటు పోలికలు చాలా ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జట్టులో ముందుకు దూసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తనకో గొప్ప పాఠం నేర్పించాడని రిషబ్‌పంత్‌ చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-11-16

Duration: 01:12

Your Page Title