Harry Potter Film Series : Fantastic Beasts The Crimes of Grindelwald Gets Worst Reviews | Filmibeat

Harry Potter Film Series : Fantastic Beasts The Crimes of Grindelwald Gets Worst Reviews | Filmibeat

Fantastic Beasts The Crimes of Grindelwald movie get worst reviews from critics. Fantastic Beasts: The Crimes of Grindelwald is a 2018 fantasy film directed by David Yates, with a screenplay by J. K. Rowling. A joint British and American production, it is the sequel to Fantastic Beasts and Where to Find Them (2016). It is the second instalment in the Fantastic Beasts film series, and the tenth overall in the Wizarding World franchise, which began with the Harry Potter film series.br #HarryPotterfilmseriesbr #jkrowlingbr #fantasticbeaststhecrimesofgrindelwaldbr #hollywoodbr #DavidYatesbr #J.K.Rowlingbr br హారీ పొట్టర్' సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ చిత్రాల్లో 10వ చిత్రం తాజాగా 'ఫెంటాస్టిక్ బీస్ట్స్- ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్‌వాల్డ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రఖ్యాత రచయిత జె.కె.రోలింగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ ఫాంటసీ మూవీ నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకులు దీన్ని ఇప్పటి వరకు 'హారీ పొట్టర్' సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాల కంటే చెత్త సినిమాగా పేర్కొంటున్నారు.


User: Filmibeat Telugu

Views: 564

Uploaded: 2018-11-16

Duration: 01:10

Your Page Title