2019 World Cup : Ravi Shastri Hints India Squad For World Cup | Oneindia Telugu

2019 World Cup : Ravi Shastri Hints India Squad For World Cup | Oneindia Telugu

Speaking at the pre-departure press conference ahead of the Australian tour, Ravi Shastri said, We will try to play (those) 15, who will go to the World Cup br #2019WorldCup br #RaviShastri br #indiavsAustralia br #viratkohli br br వరల్డ్ కప్ వరకు టీమిండియా 13 వన్డేలు ఆడాల్సి ఉండటంతో, జట్టులో ఇకపై ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదని హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్ కోసం ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లే దాదాపుగా వరల్డ్‌కప్‌నకు వెళ్లే జట్టులో ఉంటారని పరోక్షంగా చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా గురువారం భారత్ నుంచి బయల్దేరనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.


User: Oneindia Telugu

Views: 68

Uploaded: 2018-11-16

Duration: 01:30

Your Page Title