ICC Women's World T20 : Mithali Raj Ahead Of Rohit Sharma and Virat Kohli | Oneindia Telugu

ICC Women's World T20 : Mithali Raj Ahead Of Rohit Sharma and Virat Kohli | Oneindia Telugu

Indian cricketer Mithali Raj has now achieved a milestone no other Indian cricketer has. Mithali Raj is now the highest T20I run-scorer for India in the T20I format, staying ahead of Rohit Sharma and Virat Kohli. br #ICCWomen'sWorldT20 br #MithaliRaj br #RohitSharma br #ViratKohli br #dhoni br br కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో భారత ఓపెనర్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. గురువారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పురుషు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం మిథాలీ అధిగమించడం విశేషం. మిథాలీకి ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ.


User: Oneindia Telugu

Views: 283

Uploaded: 2018-11-16

Duration: 01:08

Your Page Title