Telangana Elections 2018 : మర్రి శశిధర్‌రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ | Oneindia Telugu

Telangana Elections 2018 : మర్రి శశిధర్‌రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ | Oneindia Telugu

After carefully screening the Congress high command has released the third list of the contesting candidates for telangana assembly polls. The list with 13 candidates has been released and former PCC chief Ponnala Lakshmaiah's name was finally in the list. br #Telanganaelections 2018 br #congress br #Congressreleasesthirdlist br #tdp br #tjs br #trs br br టికెట్ కోసం కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోని ఉండి ప్రయత్నాలు చేసిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు జనగామ సీటును కేటాయించిన కాంగ్రెస్ పార్టీ... మరో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మర్రి శశిధర్ రెడ్డికి మాత్రం హ్యాండ్ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సనత్ నగర్ సీటును టీడీపీకి కేటాయించింది. దీంతో సనత్ నగర్ నుంచి తమ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ పేరును టీడీపీ అధికారికంగా ప్రకటించింది.


User: Oneindia Telugu

Views: 127

Uploaded: 2018-11-17

Duration: 01:34

Your Page Title