Telangana Elections 2018 : కేసీఆర్ మోసం చేశారు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి | Oneindia Telugu

Telangana Elections 2018 : కేసీఆర్ మోసం చేశారు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి | Oneindia Telugu

Telangana PCC President Uttam Comments On KCR Files Nomination At Huzurnagar.After files nomination uttam kumar reddy comented on telangana cm kcr. br #telanganaelections2018 br #HarishRao br #trs br #kcr br #ktr br #congress br #congrescandidateslist br br మహాకూటమిలో సీట్ల పంపకాలు పూర్తవడంతో అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమి గెలుపు కోసం కృషిచేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.


User: Oneindia Telugu

Views: 410

Uploaded: 2018-11-17

Duration: 01:07

Your Page Title