ICC Women's World T20, India vs Australia : India Win by 48 Runs, Top Group B | Oneindia Telugu

ICC Women's World T20, India vs Australia : India Win by 48 Runs, Top Group B | Oneindia Telugu

Indian women's team registered their fourth consecutive win of the ICC Women's World T20 as they defeated Australia by 48 runs in their final group match in Guyana on Saturday. br #ICCWomen'sWorldT20 br #IndiavsAustralia br #HarmanpreetKaur br #SmritiMandhana br br ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆరంభమైన టోర్నీలో ఆరంభం నుంచి హర్మన్‌ప్రీత్‌ సేన అదరగొడుతోంది. తొలి 3 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. నాకౌట్‌ పోరులోనూ పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియాతోనూ అదే జోరు కొనసాగించింది. బ్యాటింగ్‌లో మంధాన(83; 55 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సులు) ధనాధన్‌ మెరుపులు.. బౌలింగ్‌లో అనూజ (315), పూనమ్‌ యాదవ్‌ (228), రాధ యాదవ్‌ (210), దీప్తి శర్మ (224) ఆసీస్‌ బ్యాట్స్‌వుమెన్‌ను ఓ ఆట ఆడుకోవడంతో మొత్తంగా 48పరుగుల భారీ తేడాతో భారత్‌ ఖాతాలో మరో అద్భుత విజయం వచ్చిచేరింది.


User: Oneindia Telugu

Views: 352

Uploaded: 2018-11-19

Duration: 01:56

Your Page Title