ICC Women's World T20, India vs Australia : India Win by 48 Runs, Top Group B | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-11-19

352 Views

01:56

Indian women's team registered their fourth consecutive win of the ICC Women's World T20 as they defeated Australia by 48 runs in their final group match in Guyana on Saturday.
#ICCWomen'sWorldT20
#IndiavsAustralia
#HarmanpreetKaur
#SmritiMandhana

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆరంభమైన టోర్నీలో ఆరంభం నుంచి హర్మన్‌ప్రీత్‌ సేన అదరగొడుతోంది. తొలి 3 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. నాకౌట్‌ పోరులోనూ పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియాతోనూ అదే జోరు కొనసాగించింది. బ్యాటింగ్‌లో మంధాన(83; 55 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సులు) ధనాధన్‌ మెరుపులు.. బౌలింగ్‌లో అనూజ (3/15), పూనమ్‌ యాదవ్‌ (2/28), రాధ యాదవ్‌ (2/10), దీప్తి శర్మ (2/24) ఆసీస్‌ బ్యాట్స్‌వుమెన్‌ను ఓ ఆట ఆడుకోవడంతో మొత్తంగా 48పరుగుల భారీ తేడాతో భారత్‌ ఖాతాలో మరో అద్భుత విజయం వచ్చిచేరింది.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024