Telangana Elections 2018 : కాంగ్రెస్, తెలుగుదేశం, TJS లది కలగూరగంప కూటమి | Oneindia Telugu

Telangana Elections 2018 : కాంగ్రెస్, తెలుగుదేశం, TJS లది కలగూరగంప కూటమి | Oneindia Telugu

IYR Krishna Rao says BJP will win 75 seats in Telangana assembly elections. He lashed out at AP CM Nara Chandrababu Naidu over CBI issue. br #TelanganaElections2018 br #iyrkrishnarao br #mahakutami br #bjp br #chandrababunaidu br br టెంపరరీగా సంచలనం సృష్టించేందుకే ఏపీలోకి సీబీఐ అనుమతిని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో తీసుక వచ్చారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఆరోపించారు. అధికారాలను విచక్షణతో వాడుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు.


User: Oneindia Telugu

Views: 602

Uploaded: 2018-11-20

Duration: 01:08

Your Page Title