India vs Australia 1st T20I : 3 Records Rohit Sharma Had Miss In 1st T20I | Oneindia Telugu

India vs Australia 1st T20I : 3 Records Rohit Sharma Had Miss In 1st T20I | Oneindia Telugu

Rohit Sharma having batting talent like no other in Indian cricket. The right-handed batsman will be expected to achieve the following records in the ongoing T20I series br #IndiavsAustralia1stT20 br #IndvsAus br #viratkohli br #rohitsharma br #KhaleelAhmed br br సుదీర్ఘ పర్యటనలో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేస్తుందనుకుంటే వరుణుడి ప్రభావంతో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది మ్యాచ్ ఆరంభానికి ముందే కోహ్లీతో పాటే రోహిత్ కూడా మా టార్గెట్ అని చెప్పిన ఆస్ట్రేలియన్లు.. అనుకున్నంత పని చేశారు. దీంతో కేవలం రోహిత్ 7పరుగులతో పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అధిక పరుగులు సాధించిన ఆటగాడిగా టాప్ 1 పొజిషన్ వెళ్తాడనకుంటే అది కాస్తా నిరాశగానే మిగిలింది.


User: Oneindia Telugu

Views: 128

Uploaded: 2018-11-22

Duration: 01:22

Your Page Title