India vs Australia 1st T20I : Virat Kohli Gets Comments From Twitterians | Oneindia Telugu

India vs Australia 1st T20I : Virat Kohli Gets Comments From Twitterians | Oneindia Telugu

Australia clung on for a four-run victory in the first Twenty20 clash with India in Brisbane after play was limited to 17 overs apiece due to rain. The tourists were left needing 13 runs from their final over in pursuit of a target adjusted to 174 by the Duckworth-Lewis-Stern method after the heavens opened in the latter stages of Australia's innings. br #indiavsaustralia br #chrislynn br #kohli br #brisbane br #gabba br #maxwell br br ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి కావాల్సిన పరుగులు 13. చివరి వరకు ఉత్కంఠ. చివరి వరకు పోరాడి కోహ్లీసేన 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లకు చేసింది 1584. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం కోహ్లీసేనకు మాత్రం 174 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఛేదన అత్యంత ఉత్కంఠకరంగా సాగినప్పటికీ, వరుస బంతుల్లో కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఔట్ కావడంతో భారత ఓటమి తప్పలేదు. 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.


User: Oneindia Telugu

Views: 209

Uploaded: 2018-11-22

Duration: 02:12

Your Page Title